ఈ సమాధానం ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా చెప్తాను.

మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ఆప్ లో, మీకు ముఖ్యమైన వారిని ఫేవరేట్ గా గుర్తించండి. మీకు ముఖమైనా వారి నంబర్ ఓపెన్ చేస్తే, అక్కడ మీకు స్టార్ కనిపిస్తుంది. ఆ స్టార్ ని నొక్కడం వల్ల ఆ పేరు ఫేవరేట్ గా గుర్తించ బడుతుంది.(మొదటి బొమ్మ ని చూడండి)

రాత్రి పడుకోయే ముందు do not disturb ని enable చెయ్యండి. (రెండవ బొమ్మ చూడండి)

మీకు ముఖ్యమైన వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్త్తే ఫోన్ రింగ్ అవుతుంది, లేకుంటే కాదు.

మొదటి బొమ్మ:

రెండవ బొమ్మ: