Ad Code

Responsive Advertisement

మానసిక పరిస్థితులను ప్రతిబింబించే నిద్రాభంగిమలు

 ఫ్రెండ్స్ నిద్ర భంగిమలు అర్థం ఏమిటో తెలియ చేస్తాను చదవండి.

ఆరోగ్యంగా ఉన్న మనిషికి రోజుకి ఎన్ని గంటల నిద్ర అవసరం అనే విషయంపై ఎన్నోసంవత్సరాలుగాభిన్నాభిప్రాయాలువ్యక్తమౌతున్నాయి. తాజాగా యూరోపియన్ పరిశోధకులు మనిషికి ఆరుగంటల నిద్ర సరిపోతుందని తేల్చి చెప్పారు.నిద్రకు సంబంధించిన రహస్యాలు ఛేదించేందుకు పరిశోధకులు ఎప్పటినుండో పరిశోధనలు చేస్తున్నారు. మనిషికి, ఇతర జంతువులకు మధ్య నిద్రలో భేదాలు గుర్తించగలిగారు.నిద్రలేమివల్ల ఎలుకలు ఒకటి రెండు రోజుల్లో శుష్కించి పోయాయి. పద్నాలుగు రోజులు నిద్రలేమి వల్ల ఎలుకలు మరణించాయి. ఇంత తీవ్ర ప్రభావం మనుషుల్లో ఉండదు.మనిషి మేల్కొని వున్నప్పుడు కూడా శరీరంలోకొన్ని భాగాలు విశ్రాంతి తీసుకుంటాయి. దీనివల్లనిద్రలో ఉన్నప్పుడు విశ్రాంతిలో వచ్చే తేడాఅయిదుశాతం మాత్రమేనని పరిశోధకులుఅభిప్రాయ పడుతున్నారు.కొంతమంది అమెరికన్ పరిశోధకులు రోజుకితొమ్మిదిగంటల నిద్ర అవసరమంటున్నారు.యూరోపియన్ శాస్త్రవేత్తలు దీంతో విభేదిస్తున్నారు.ఎక్కువ సమయం నిద్రపోవడంవల్ల ఒరిగేది ఏమీ లేదంటున్నారు.రోజుకి ఆరుగంటలు నిద్రించాలని,వాతావరణం, వ్యక్తిత్వాన్ని బట్టి కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. మధ్యాహ్నం భోజనం తరువాత కనీసం పదినిముషాలైనా కునుకు తీస్తే ఆరోగ్యానికి  మంచిదంటున్నారు.

పిల్లల ప్రవర్తన : శబ్ద ప్రేరితమైన నిద్రను గురక అంటారు. నిజానికి ఇది గాఢ నిద్రకు సూచన. స్థూలకాయుల్లో గొంతు మార్గం సన్నగిల్లడంవల్ల అవరోధం ఏర్పడిందనడానికి ఇదొక సంకేతం. గాఢమైన అపస్మారకస్థితిలో గొంతులో గురక రావడం అపాయకరం.

గురక పెట్టేలక్షణంవల్ల పిల్లలుఅటెన్షన్ డెఫిషిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ అనే ఇబ్బందికి గురికావచ్చు అశ్రద్ధగా ఉండడం అతిగా అల్లరిచేయడం వీరిలో కనిపిస్తాయి ఇటువంటి లక్షణాలు దాని ప్రభావం పగటివేళల్లో వారి ప్రవర్తనపై ఉంటుంది.అబ్బాయిల్లో మాత్రమే ఎక్కువ వుంటాయి.పిల్లలు రాత్రివేళనిద్రించేటప్పుడు అసౌకర్యానికి గురయితే మరీతక్కువ సమయాన్ని నిద్రకు కేటాయించినాలేక మితిమీరి నిద్రపోయినా అది స్త్రీలలోగుండె జబ్బులు పెరగడానికి కారణమౌతుందనిమరొక పరిశోధన నిద్రలేమి అతినిద్రరెండూ మహిళల ధమనుల్లో నిద్ర అలవాట్లలో తేడావల్ల స్త్రీ పురుషులు ఇరువురిలో రక్తపోటుపెరగడం ఒత్తిడి అధికమవడం హృదయస్పందనలలో మార్పులు వంటివి సంభవిస్తాయి.అవసరమైనం సమయం నిద్రపోవడం విలాసం ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉంటారు కొంతమందకూర్చుని నిద్రపోతూ ఉంటారు. వీరికిఏదో చెయ్యాలనేతపనఉంటుంది. కానీ స్నేహాన్న కోరుకుంటూ ఉంటారు.అవరోధాలు ఏర్పడడానికి కారణాలు అవుతాయి.కాదని అది ఆరోగ్య జీవనానికి అత్యావశ్యకమని అందరూ గుర్తించాలి.

నిద్రాభంగిమలు :

మనిషి నిద్రాభంగిమలను బట్టి వారి మానసిక పరిస్థితులు తెలుస్తాయని సైకాలజిస్టులు చెబుతున్నారు.


పక్కమీద అడ్డం దిడ్డంగా పడుకునేవారు ఏకాంతం కావాలనే ధోరణిలో ఉంటారు. ఇటువంటి వారు కుటుంబ సమస్యలు, కలహాలు వంటి వాటితో విసుగు చెందుతూ ఉంటారు.


దుప్పటితో ముసుగుతన్ని నిద్రించేవారు సమస్యలకు భయపడుతూ సరిగా పని నిర్వహణ చేయలేకపోతూ ఉంటారు.


వెల్లకిలా పడుకుని నిద్రించేవారు జీవితాన్ని ఒక నందనవనంగా భావించి హాయిగా, సాహసంగా జీవించాలనే శైలిలో ఉంటారు.


ఏదీ కప్పుకోకుండా నిద్రించేవారు లక్ష్యసాధన తమ జీవిత లక్ష్యంగా బావిస్తారు. ఎవరి సత్కాఛీత్కారాలకు వీరు చలించరు.


కొంతమంది ముడుచుకుని (విల్లు మాదిరి) నిద్రిస్తూ ఉంటారు. తన ఆత్మీయుల నుండి కూడా తగిన ఆదరణ వీరికి లభించడం లేదని బాధపడుతూ ఉంటారు.


బోర్లా పడుకుని నిద్రించేవారు తమ జీవితంలోని సంఘటనలకు తామే ఆశ్చర్యపోతూ ఉంటారు.


దగ్గరగా ముడుచుకుని, (గోళాకృతి) పడుకునేవారు సమాజపు ఒత్తిళ్లల్లో నలిగి పోకుండా తాము హాయిగా వున్నామనుకుంటారు.


పక్కవైపుగాక బయటకు ముఖం పెట్టి నిద్రించేవారు భవిష్యత్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.


ఎటువంటి సవాళ్లుకయిన ఎదురుకొనేందుకు సిద్ధంగా ఉంటారు.కొంతమంది కూర్చొని నిద్రపోతూ ఉంటారు.వీరికి ఎదో చేయాలనే2 తపన ఉంటుంది కానీ వాయిదాలు, బద్ధకాలతో కాలాన్ని గడిపేస్తూ ఉంటారు.

Post a Comment

0 Comments

Close Menu