దెబ్బ తగిలితే పసుపు రాస్తే అది చట్టరీత్యా నేరమట, కురుపులు, అమ్మవారు (Chicken Pox, Measlesetc) వస్తే వేపాకులు వాడినా కూడా బహుళజాతి సంస్థలు మనపై నేరాలు మోపి కేసులు పెడతాయట.ఎందుకంటే వాటిని వాడే విజ్ఞానం వారే కనుగొన్నారట. దీనిని వారే పేటెంట్ చేసుకున్నారట. ఇదండీసంగతి! గత దశాబ్దమంతా భారతీయ స్వచ్ఛంద సంస్థలు, భారతీయ ప్రభుత్వం,మేధావివర్గం యు.ఎస్ పేటెంట్ సంస్థలతో, బహుళజాతి సంస్థలతో విజ్ఞాన యుద్ధాలుచేశారు. చివరికి వేప, పసుపు వాడే విజ్ఞానం అనూచానంగా భారతదేశమంతటాఉందని, ఆయుర్వేద గ్రంథాల నిండా వీటిని ఔషధాలుగా పేర్కొనబడినట్టువారికి నిరూపించడానికి తలప్రాణం తోకకు వచ్చింది. వేప, పసుపేకాదు నిమ్మ, జామ, ఉసిరి మొదలైన ఎన్నో మన ఆయుర్వేదఔషధాలన్నిటికీ ఇదే పరిస్థితి. చివరకు బాసుమతి బియ్యం కూడాపేటెంట్ చేసుకొని ఉన్నారు.ఒకప్పుడు వేప, పసుపు మనం వాడుతుంటే మూఢ నమ్మకాలని మనల్నివెక్కిరించిన పాశ్చాత్యులు వాటిలోని ఔషధీయ విలువలను నేడు తెలుసుకొనివాటిని తామే కనుగొన్నట్టు పేటెంట్ తీసుకుని ప్రచారం చేయడమే కాకుండామనల్ని వాడకుండా నియంత్రించడం చాలా హాస్యాస్పదం గానూ, దురాగతంగానుఉన్నది. ఇంతటి రభసలో ఉన్న ఈ వేప - పసుపుల మర్మా లేమిటో మనం తెలుసుకుందాం.గ్రామాల్లో నేటికీ ప్రతి ఇంటి ముంగిటా వేపచెట్టు నాటుకుంటారు. గొడ్లను కట్టేస్తారు. వేసవి కాలంలో వేపచెట్టు నీడనే రాత్రిళ్ళు పడుకుంటారు. వేప పుల్లలతో పళ్ళు తోముకోవడం నేటికీ భారతదేశమంతా60 శాతం పైగా ప్రజలు పాటిస్తున్న విషయమే. వేపాకులను నూరి, ఆ పసరును వంటికి రుద్దుకొనిస్నానం చేస్తారు. వేపగింజల నుంచి నూనెలు, సబ్బులు తయారుచేయడం కూడా దాదాపుగా నాలుగైదువందల సంవత్సరాలుగా మనకు తెలిసిన విషయమే. వేప తైలాన్ని వందశాతం ఫలవంతమైన గర్భనిరోధక పూతగా స్త్రీలు వాడేవారు. సన్యాసులు తమ కామ ప్రవృత్తులను తగ్గించుకోడానికి కూడాఔషధంగా వాడేవారు. వేపనూనె దీపారాధనకు ఎంతో శ్రేష్టమైనది. వేపచెట్టు కొమ్మలతో గృహోపయ్యో'ఉపవన వినోది' అనే సంస్కృత గ్రంథంలో వేపను వ్యవసాయంలో ఎలా వాడాలో వివరించి ఉన్నారు.వేప ఒక మంచి క్రిమిసంహారిగా పేర్కొని అది సంహరించే దాదాపు 200 కీటకాల పేర్లను కూడా తెలిసిచరక సంహితలలో, వేపయొక్క ఔషధీయ విలువలను సుస్పష్టంగా పేర్కొన్నారు. గత 50 ఏండ్లుగా ఎన్నోఉన్నారు. వేప చెట్టులోని ఏ భాగమైనా ప్రకృతి సహజ ఎరువుగా భూసారాన్ని పెంచుతుంది. సుశ్రుత,స్వచ్ఛంద సంస్థలు, ఆయుర్వేద నిపుణులు పరిశోధనలు చేసి వేపనుంచి ఎన్నో ఔషధాలు, సౌందర్యపోషక పదార్థాలు (Cosmetics) కీటక సంహారకాలు, మొదలైన వాటిని తయారుచేశారు వేప వినియోగప్రయోగాలలో. ఇండియన్ అగ్రికల్చర్ రీసర్చి ఇన్స్టిట్యూట్, మలేరియా రీసెర్చ్ సెంటర్, టాటారీసర్చ్ సెంటర్, ఖాదీ గ్రామోద్యోగ సంస్థల కృషి ఎంతో అభినందనీయం.వేపపైన పేటెంట్ పోరు యొక్క వివరాలు
1995: ది యూరోపియన్ పేటెంట్ ఆఫీసు (మ్యూనిచ్) అమెరికా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి డిపార్టుమెంట్ ఆఫ్ అగ్రికల్చర్, W.R.Grace అనే బహుళజాతి సంస్థకి పేటెంట్లు మంజూరు చేసినది.
2. 2000: ఈ పేటెంటు భారతీయుల అభ్యంతరం, కోర్టు కేసుల ద్వారా రద్దు చేయబడినది. ఈ విజ్ఞాన యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించినది 'వందనాశివ' అనే పర్యావరణ పరిరక్షకులు
3. 2001: ఆ పేటెంట్ రద్దుపై బహుళజాతి సంస్థలు తిరిగి అప్పీలు చేసుకొన్నారు.
4. 2005: ఆ అప్పీలు కొట్టివేయబడి, ఈ సంప్రదాయక విజ్ఞానం ఇదివరకే ఎందరో ఉపయో గించినట్టు నిర్ధారించబడి వేపపైన ఆ సంస్థలకి ఇచ్చిన పేటెంటు రద్దు చేయబడినది.
పసుపు
ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ' అనేది భారత ముత్తయిదువుల సౌభాగ్యవరం. పసుపు కాళ్ళకు ముఖానికి రాసుకోకుండా ఏ సుమంగళి స్నానం చేసేదికాదు. అది కేవలం చర్మసౌందర్యం కోసం మాత్రమేకాక చర్మకాంతి, నునుపు, పగుళ్ళు లేని పాదాలు, మొదలైన ఆరోగ్యదాయక పదార్థంగా వాడు పసుపు కొమ్ములను దంచి, నిమ్మరసంలో మూడు రోజులు నానబెట్టి బాగా ఎండబెట్టి పొడిచేసి స్వచమైనకుంకుమ తయారుచేస్తారు.ఇంతేకాక ప్రతి భారతీయ గడప పసుపు కుంకుమలుతో శోభిల్లుతుంటుంది. ఇంటి ముందు మంగళఈ పసుపు కొమ్ములను కలశ పూజల్లో కూడా వాడతారు. వంటలలో పసుపువాడకం భారతీయ ఆన వాయితి. పసుపు వాడకం కేవలం రంగు కోసమేకాక ఆరోగ్యదాయకం కూడా. గొంతు బొంగురుపోయి నప్పుడు, దగ్గు జలుబు తగ్గడానికి పాలల్లో పసుపు వేసిస్తారు. నీరు మరగబెట్టి పసుపు వేసి ఆవిరి పడితే ఊపిరితిత్తుల్లో చేరిన 'శ్లేష్మం' బయటికొచ్చేస్తుందంటారు. పసుపును అద్దకపు రంగుగా కూడా వాడతారు. పసుపుతో తయారు చేసే ఔషధాలు ఎన్నో. అవి ఆయుర్వేద గ్రంధాలలో ఉంది.
హిందులో ప్రచురించిన వ్యాసం: (25 ఏప్రిల్ 2005) లో Alzheimer disease (మతిమరుపు, ఉద్రేక ప్రవర్తన)కు పసుపుని వాడితే రోగం నయమవుతున్నదని కనుగొన్నారు. రోగనివారణిగా కూడా చెప్పి ఉన్నారు.ఈ పసుపుపైన మే 1995లో అమెరికా పేటెంట్ ఆఫీసు మిసిసిపి మెడికల్ సెంటర్ కు పేటెంట్ మంజూరు చేసింది (5401504). దీని ప్రకారం దెబ్బ తగిలితే పసుపును పూసే విజ్ఞానం వారి సొంతమైనట్టే!డాక్టరు ఆరే మషల్ కర్ అనే భారతీయ శాస్త్రజ్ఞుడు ఈ పేటెంట్ మంజూరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేేసు వేశారు. వారు అమెరిి పపేటెంట్ ఆఫీస్ తో యుద్ధం జరిపి ఈ మధ్య కాలంలో అది ప్రాచీననిరూపించారు. చివరికి పసుపుపై పేటెంట్ రద్దు అయింది.


0 Comments