Ad Code

Responsive Advertisement

లేజర్ కిరణాలు అంటే ఏమిటి? వాటికి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది?

 ఫ్రెండ్స్ ఈ ఆధునిక యుగములో లేజర్ కిరణాల యొక్క గొప్పతనం మీకు తెలియచేస్తాను. చదవండి



లేజర్ (LASER)అనేది ఇంగ్లీషు పదం. దీనిని లైట్ ఆంప్లిఫికేషన్ బై స్టిములేటేడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ Light Amplication by Stimulated Emission of Radiation)అంటారు. దీని సంక్షిప్త రూపమే లేజర్.1664లోసూక్ష్మ తరంగాల పౌనఃపున్యాల పరిధిలో విద్యుదయస్కాంత వికిరణ తీవ్రతనుపెంచడానికి ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నంలో 'మేజర్' ఆవిర్భవించింది.దృశ్యా పరిధిలోని మేజర్ వికిరణతీక్షణతపెంచేప్రయత్నంఫలవంతమయ్యింది. దీనినే లేజర్ అంటారు.తొలిసారిగా లేజరు 1960 జూలై 7న అమెరికాలో డా|| టి. హెచ్. మెయ్ మాన్ సృష్టించాడు.ఒకే దశలో కిరణ ప్రసారం ఉండే విధంగా మామూలు కాంతి సహాయంతో మనిషి సృష్టిస్తున్న అద్భుతమైనకాంతి లేజర్. దశాభేదము లేనందున ఈ కిరణాలు పుట్టినచోట ఎంత శక్తివంతంగా ఉంటాయో వందల మైళ్లు ప్రయాణించినాదాదాపు అంతే శక్తివంతంగా ఉంటాయి.లేజర్ సేవలుపరిశోధకుని చేతిలో 'లేజర్' పరిశోధనా పరికరంగా ఉంది. రసాయనిక చర్యలు అణుస్థాయిలో జరిపించుట లేక నిలుపుదల చేయుట లేజర్తో సాధ్యమయ్యింది.ఎక్కడెక్కడ భూకంపాలు ఏర్పడతాయో పసిగట్టడానికి లేజర్ వినియోగపడుతోందని నమ్ముతున్నారు. లోహాలనుకోయడమేగాక అనేక యంత్రాలలోని సున్నితమైన భాగాల తయారీకి లేజర్ ఎంతగానో అవసరం.లేజర్ లో ఎక్కువ పౌనఃపున్యాలు అతి తక్కువ భేదము కలిగిన మేరకే ఉండడంవల్ల అనేక వేల వార్తలను ఒక్కసారిగా లేజర్‌ను ఉపయోగించుకుని ప్రసారం చేయడం సాధ్యమవుతోంది.ఎలక్ట్రానిక్ కంప్యూటర్లు, టెలివిజన్లు లేజర్ను ఉపయోగించుకుని సున్నితంగా పనిచేస్తాయి. స్పెర్ రాండ్ కార్పొరేషన్ నిర్మించిన రింగ్ లేజర్ రోదసీ నౌకల గమ్యాన్ని కొలవడమేగాక వాటి గమ్యాన్ని కూడా సవరించడానికి ఉపయోగపడుతోంది.యుద్ధ రంగంలో అణుశక్తి తరవాత లేజర్ విధ్వంస కారకంగా మారి మృత్యు కిరణమని పేరు తెచ్చుకుంది.దట్టమైన లేజర్ కాంతి కిరణాల శక్తి ఉక్కును కూడా ఆవిరి చేయగలుగుతోంది.


లేజర్ఉపయోగాలు.


లేజర్ కిరణాలు ఉపయోగించి ఇప్పటికే మెదడులోనికంతులు తొలగిస్తున్నారు. వేరుచేసిన కంటి శుక్లాలు బాగుచేయడానికి, ఉపగ్రహాల ఆచూకీ తెలుసుకోవడానికి, దేశ వ్యాప్తంగాఅత్యధిక వేగంతో కమ్యూనికేషన్లు నిర్వహించగల 'ఫైబర్ ఆప్టిక్స్'వ్యవస్థల కోసం అభివృద్ధిచెందిన దేశాలు వినియోగిస్తున్నాయి.

లేజర్ కిరణాలను ఉపయోగించి ఎలాంటి వస్తువుల మీదనైనా వేలిముద్రలు గుర్తించడంలో జపాన్లో పోలీసు శాఖ నియమించిన పరిశోధకుల బృందం కృతకృత్యులయ్యారు. ఈ పరిశోధనా ఫలితాలు నేర పరిశోధనలో ఎంతగానో సహాయపడుతున్నట్లు పోలీసు శాఖ చెబుతోంది.

కాగితంకప్పులు,గ్లాసుముక్కలు,లోహపు బొమ్మలు,ప్లాస్టిక్ వస్తువులు ఈ ప్రయోగంలో

వినియోగించి నాలు వేలి ముద్రలు సేకరించడం అసాధ్యమైనప్పుడు

దానిపై ఒక ప్రత్యేకరసాయనికపదార్థంజల్లుతారు మానవ స్వేదంలోని అమినోయాసిడ్

కలవడంవల్ల నీలం రంగుగామారి వేలి ముద్రలు సేకరించడానికి వీలు కల్పిస్తాంది.


శస్త్ర చికిత్సలు





లేజర్ కిరణాల చికిత్సలో రోగుల కాళ్లలోని పునరుద్ధరించగలిగారు.రక్త నాళాలలో

రక్త ప్రసారాన్ని నాళాలలో గడ్డకట్టుకుపోయిన రక్తాన్ని తొలగించి రక్తాన్ని అన్ని అతి ధృవణం

చెందిన వాయువులు(హైపర్పోలరైజెడ్ గ్యాస్)ఉపయోగించి ఊపిరితిత్తుల వంటి అవయవాల లోపలి భాగాల్ని స్పష్టంగా చూడగలుగుతున్నారు.ఈ తరహా ఎం.ఆర్.ఐ స్కానింగ్ వ్యాధికి

గురయిన భాగాన్ని గుర్తించడం అడ్డంకులుతొలగించే లేజర్ కిరణ ప్రసార చికిత్సలో

నన్ను తొలగిస్తున్నది.డాక్టర్లు ఎరేల ద్వారా చూస్తారు.

ఈకొత్త ఉదాహరణకు,ఎం.ఆర్.ఐ పద్ధతిలో ఊపిరితిత్తుల అంతర్భాగాన్ని పరిశీలించినప్పుడు నల్లటి చారలు ఏర్పడడంవల్ల వేలి ముద్రలువేసి లేజర్ కాంతి కిరణాలను ప్రసారం చేసి ఫోటోలు తీశారు.

శస్త్ర చికిత్సలు గ్లాసు ఫైబర్లను ఉపయోగిస్తారు.

రక్త నాళాల్లోకి అవరోధాన్ని ఈ గ్లాసు ఫైబర్లు ఎలా ప్రక్రియవల్ల శస్త్ర చికిత్సలు నివారించవచ్చు.

మానవ శరీరంలో ఇంతవరకూ చొరశక్యంకాన్ని ప్రాంతాలకు సైతం వైద్యచికిత్సను తీసుకుపోవచ్చు. లేజర్ కిరణం వేడిని జనింపచేస్తుంది. ఈ కిరణం సోకినచోట ఎటువంటి గాయం ఏర్పడదు.

వైద్యరంగంలో లేజర్ కిరణాల టెక్నిక్ ఉపయోగించి చికిత్సలు మొదలు కావడంతో ఇంతవరకు అసాధ్యమనుకున్న ఎన్నో వ్యాధులు తగ్గడం మొదలయ్యింది. వ్యాధులవల్ల పటం 1.2 సర్జరీ కోసం రూపొందించిన లేజర్ పరికరం అవిటితనం సంప్రాప్తించిన వారికి తిరిగి మామూలు జీవితం సాగించడానికి ఈ లేజర్ మెడికల్ టెక్నాలజీ ఎంతగానో తోడ్పడుతుంది.


స్కానింగ్


రోగ నిర్ధారణ కోసం శరీరం లోపల అవయవాల స్థితి గురించి తెలుసుకునేందుకు ఎక్స్-కిరణాలు వాడుతూ ఉంటారు. దీనివల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. ఎం.ఆర్.ఐ (మాగ్నటిక్ రెజినెన్స్ ఇమేజింగ్) పద్ధతి స్కానింగ్ తో శరీరంలోని కొన్ని భాగాలను మాత్రమే స్పష్టంగా చూడగలం.

స్పష్టత లోపిస్తుంది. ఈ లోపాలను అధిగమించేందుకు పరిశోధకులు కొత్త టెక్నిక్ రూపొందించారు.

తేలిక అవుతుంది.

స్త్రీలలో సంతాన సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహించవచ్చు.

మెదడును స్కాన్ చేసేందుకు హీలియం బదులు జినాన్ 129 వాయువును

వాడుతున్నారు. ఈ జినాన్ వాయువు మెదడులోకి వెళ్లి మత్తు ప్రభావాన్ని

కలుగుచేస్తుంది.


గుండెకు శస్త్రచికిత్స


రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయి, రక్త నాళాల మార్గం

మూసుకుపోవడం వల్ల గుండె ఆగిపోవడం, పక్షవాతం రావడంవంటి ప్రమాదాలు సంభవిస్తాయి. లేజ, కటువంటివి సరిచేయడం సాధ్యమవుతోంది.

లేజర్ యాంజియో ప్లాస్టీ టెక్నాలజీతో రక్తనాళాల్లో రక్త ప్రసరణకు అంతరాయం కలిగిస్తున్న వాటిని గుర్తించడం ముందే వీలవుతుంది. రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు కొవ్వు పదార్థాలు, కాలేయం పదార్థాలు రక్త నాళాల్లో కొన్నిచోట్ల పాచి రూపంలో నిలువ ఉండిపోతాయి. ఇవి క్రమంగా రక్తనాళ మార్గాన్ని మూసివేస్తాయి.

ఈ రక్తనాళ మార్గాన్ని మూసివేసిన పాచి కొవ్వువల్ల ఏర్పడిందా, కాలియంవల్ల ఏర్పడిందా అనే విషయంపై టెక్నాలజీవల్ల తెలుసుకోవచ్చు. కొవ్వుతో ఏర్పడిన పాచి పసుపుపచ్చ రంగులోను, కాల్షియంతో పేరుకున్న పాచి తెలుపు రంగులోను ఉంటుంది. బోట గింది

కంవల్ల రక్తనాళానికి అడ్డంగా చేసిన రంధ్రాలలోంచి ఒక ఆప్టికల్ ఫైటర్ను లోపలకు చొప్పించి, తరవాత దాని నుండి వచ్చే కాంతిని విశ్లేషించి, అక్కడ పేరుకొన్న పాచి ఏదో నిర్ధారించుకోవచ్చు. దీనికి కేవలం 12 సెకనుల కాలం పడుతుంది,

ఇలా నిర్ధారించుకున్నాక, తగిన లేజర్‌ను ఉపయోగించి అక్కడి పాచిని కరిగించే వీలుంటుంది. దీనివల్ల రక్తనాళంలో పాచిపోయి రక్త ప్రసరణకు సరియైన మార్గం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో రక్తనాళం కొంచెం కూడా దెబ్బతినదు. నువాల ంచడం

ప్రస్తుతం ఇటువంటి వాటికి బైపాస్ సర్జరీ, బెలూన్ యాంజియో ప్లాస్టీ అనే రెండు పద్ధతుల ద్వారా చికిత్స చేస్తున్నారు. ఈ రెండింటికన్నా పైన పేర్కొన్న టెక్నిక్ చాలా మేలైనదని శాస్త్రవేత్తలు అంటున్నారు.


నొప్పిలేని ఇంజక్షన్


ఇంజక్షన్అంటే భయపడే పిల్లలేకాదు పెద్దవారు కూడా ఉంటారు.ఇంజక్షన్ సూదులు

వాడిపారేస్తూ ఉంటు పర్యావరణ సమస్యలు ఎదురవుతాయి

.పారేసిన సూదులను ఇంజక్షన్ రూపొందించారు.పరికరంలో ఎర్బియం లేజర్

కిరణాలను ఉపయోగిస్తారు.

ముందుగా పరారుణ కాంతి కిరణాలనుఉపయోగం చర్మంమీద

ఉండే స్టాటం కార్నియం పొరను రెండ మీటర్ల మేర తొలగిస్తారు.

.20మైక్రోమీటర్ల వెడల్పు ఉండే స్త్రాటం కార్నియం చర్మం

కిందనున్న కణజాలానికి మందులు చేరకుండాఅడ్డుకుంటుంది

అందువల్ల స్త్రాటం కార్నియు వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది.

.

లేజర్ సర్జరీ


నిద్రలో మరణించేవారు అదృష్టవంతులంటారు.

వారి మరణానికి కారణం 'గురక కారణం కావచ్చు

అంటున్నారు వైద్యులు. గురకవల్ల ఇతరులకు నిద్రాభంగం

అవుతుంది. అంతేకాదు 'గురక' ఒక వ్యాధి అని గుర్తుచేస్తున్నారు వైద్యులు. గురకకు అనేక రకాలయిన

వ్యాధులతో సంబంధం ఉంటుందని అంటున్నారు.గురక పెట్టేవారు పక్షవాతంతో, కడుపు సంబంధిత

అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


గురక పెట్టేవారిలో అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయిమా (గురక మధ్యలో శ్వాస తీసుకోలేని స్థితి) వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా నిద్రలో శ్వాస సరిగా అందక మరణించవచ్చు.

నోటిలోపలి భాగంలో ఉండే ఒక మెత్తటి టిష్యూ శ్వాసక్రియకు అడ్డుపడుతుంది. శ్వాస పీల్చినప్పుడు టిష్యూ కంపించి గురక రూపంలో బయటకు వస్తుంది.

కార్బన్ డై ఆక్సైడ్ లేజరుపయోగించి గురకకు కారణమయ్యే టిష్యూను కత్తిరిస్తారు. అయితే చిన్నపిల్లల విషయంలో ఈ విధమైన శస్త్ర చికిత్స మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.


రకరకాల లేజర్లు


అనేక రకాల లేజర్లు అభివృద్ధి చేశారు. కార్బన్ డై ఆక్సైడ్ లేజర్ అనేది ఒకరకం లేజర్. ఇది మానవ శరీరం లోతులకు చొచ్చుకుని వెళ్లలేదు. అందువల్ల ఇది చర్మం మీద ఉండే కురుపుల్ని, గాయాలను తొలగించడానికి పనికివస్తుంది.

నియోడిమియమ్ యట్రియం - అల్యూమినియ లేజర్ సాధారణ శస్త్ర చికిత్సలకు, జీర్ణకోశ వ్యాధుల చికిత్సలకు పనికివస్తుంది. శస్త్ర చికిత్సలో రక్తం కారుతుంటే ఈ లేజర్ దాన్ని గడ్డ కట్టించగలుగుతుంది. ఈ లేజర్ ఎరుపు కాంతివల్ల ఆకర్షింప బడుతుంది. అందువల్ల రక్తస్రావం జరుగుతున్న ప్రదేశాలు ఈ లేజర్ను ఆకర్షించి రక్తం గడ్డకట్టే ప్రక్రియ జరిగి రక్తస్రావం ఆగిపోతుంది.

ఉదాహరణకు, మూలశంక వ్యాధిని లేజర్ నిర్మూలిస్తుంది. లేజర్ చర్యవల్ల రక్తనాళాలు కూడా సీలు చేయబడతాయి.అధిక శక్తి లేజర్లు జీవులపై ఇంకా ప్రస్ఫుటమైన ప్రభావాలు చూపుతాయి. ఒక బిందువు వద్ద చాలా ఎక్కువ తీవ్రతగల కిరణాలను కేంద్రీకృతం చేసే శక్తి వైద్య చికిత్సకు చాలా ముఖ్యమైన లక్షణం.


చాలా కణజాలాల్లో నీరు ఎక్కువగా ఉండడంవల్ల ఇన్ ఫ్రారెడ్ కిరణాలను బాగా

గ్రహిస్తాయి. ఫలితంగా ఆ కణజాలాలు వేడెక్కుతాయి. తక్కువ శక్తి లేజర్లు కొన్ని

ప్రభావాలు జీవుల మీద చూపుతాయి. జీవ రసాయన చర్యలను, కణజాలాలను

ఉత్తేజపరుస్తాయి. అందువల్ల అవి గాయాలను మాన్పడంలోను, కణజాలాలను అతుక్కునేటట్లు

చేయడంలోను తోడ్పడతాయి. ఉదాహరణకు దంత వైద్యంలో ఈ లేజర్

చిన్న రక్తనాళాలను, నాడులను కలుపుతుంది.మానవాళికి మహోపకారిగా వైద్యరంగంలో

లేజర్ సేవలు అందిస్తోంది..



Post a Comment

0 Comments

Close Menu