Ad Code

Responsive Advertisement

కళ్లద్దాలు పెట్టుకునే వారు జాగ్రత్త

 


కరోనా నుంచి గట్టెక్కేందుకు బయటకు వెళ్లినప్పుడుముఖానికి మాస్క్ పెట్టుకోవాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.తాజాగా కళ్ల అద్దాలపై వైరస్ 9 రోజుల వరకు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ LV ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బయటకు వెళ్లి వచ్చినప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలని సూచించారు. అయితే కళ్లద్దాలను ఆల్కహాల్ శానిటైజర్లతో కాకుండా.. హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేయాలన్నారు 

Post a Comment

0 Comments

Close Menu