పండ్లు కొనుగోలు చేసినప్పుడు వాటిపై ఉండే స్టిక్కర్లనుగమనించే ఉంటారు.కానీ వాటికి అర్థం ఏంటనే విషయంచాలామంది తెలియదు.ఎందుకు వేస్తారు ఈ స్టిక్క్కర్లు?తెలుసుకోండి..
స్టిక్కర్ 3 లేదా 4 అంకెతోమొదలైన నాలుగు అంకెల నెంబర్ ఉంటే ఆ పండునుకొన్ని రసాయనాలు, సహజసిద్ధమైన ఎరువుల సాయంతోపండించారని అర్థం. ఇక 9 అంకెతో మొదలైతే అవి సేంద్రియఎరువులతో సహజసిద్ధంగా పండించారని అర్థం. అలాగే 8అంకెతో మొదలైతే జన్యువుల మార్పిడితో పండించారని అర్థంపండ్లపై కనిపించే ఈ స్టిక్కర్లకు అర్థం

0 Comments