గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో
తక్కువ ధరకు సిలిండర్ సిలిండర్ బుక్‌ను కొనుగోలు చేసే అవకాశం వస్తే ఎవరు వదిలిపెడతారు?
Paytm నుండి గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే
అసలు ధర కంటే తక్కువ ధరలో సిలిండర్ పొందగలరు..
ఈ ఆఫర్‌తో రూ.2,700 ఆదా చేసుకోవచ్చు. మూడు ప్రధాన LPG కంపెనీలు HP, భారత్,ఇండెన్ గ్యాస్ కంపెనీలకు వర్తిస్తుంది. మీరు '3Pay 2700' అనే స్కీంలో భాగంగా ఈ క్యాష్ బ్యాక్
ని పొందవచ్చు. ప్రస్తుతం
మూడు సిలిండర్లు బుక్ చేస్తే.రూ.3000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఈ స్కీంలో
కనీసం రూ.900 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా పొందండి. ఈ స్కీంలో మరికొన్ని లాభాలు కూడా ఉన్నవి. అనివార్య కారణాలతో బుకింగ్ బిల్లు చెల్లించని యూజర్లకు పే లెటర్ ఆప్షన్ కూడా అందజేస్తున్నారు. ఈ ఆప్షన్ ద్వారా వచ్చే నెలలో బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం Paytm
'పోస్ట్ పెయిడ్' సేవలను అందిస్తుంది. ప్రస్తుతం మీరు ఏజెన్సీకి వెళ్లకుండానే గ్యాస్ బుక్ చేసుకొని
పొందవచ్చు.
0 Comments